amp pages | Sakshi

'ప్రభాస్‌ను నేను పెళ్లి చేసుకోవడం లేదు'

Published on Fri, 04/24/2020 - 14:32

మెగా కాంపౌండ్ నుంచి వారసులుగా వచ్చి త‌మ టాలెంట్‌ని నిరూపించుకొని స్టార్స్‌గా మారారు. ఇక మెగా కాంపౌండ్ నుంచి వ‌చ్చిన తొలి హీరోయిన్ నిహారిక‌ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే నిహారికకు హీరోయిన్‌గా సరైన స‌క్సెస్ ఇప్ప‌టి వ‌ర‌కు ల‌భించ‌లేదు. ముద్ద‌పప్పు ఆవ‌కాయ వెబ్సిరీస్‌తో మొద‌లైన నిహారిక ప్ర‌యాణం ఒక మ‌న‌సు, హ్యాపీ వెడ్డింగ్‌, సూర్య‌కాంతం, సైరా వంటి చిత్రాల వ‌ర‌కు కొన‌సాగింది. ఇప్పుడు మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ఆచార్య‌లో కీల‌క పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.( పిల్ల‌లను చూసి నేర్చుకోండి: న‌టుడు)

కాగా నిహారిక సినిమాల క‌న్నా ఆమె పెళ్లి వార్తలే హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. నిహారిక వివాహంపై ఇప్పటికే చాలా రూమర్లు వచ్చాయి. ఆమె పెళ్లి నాగశౌర్య‌తో జరగనుందని ఒకసారి, తన బావ సాయిధ‌ర‌మ్ తేజ్‌తో జరగనుందంటూ మరోసారి గాసిప్స్‌ పుట్టాయి. అయితే వీట‌న్నింటిని నిహారిక ఎప్పటికప్పుడు ఖండించారు. తాజాగా ప్ర‌భాస్‌తో మీ పెళ్లి అనే వార్త‌లు వింటున్నాం అని ఓ నెటిజ‌న్ .. నిహారిక‌ని అడిగాడు. నిహారిక అందుకు స్పందిస్తూ.. 'ప్ర‌భాస్‌తో నా పెళ్లికి సంబంధించి వ‌స్తున్న వార్త‌లు అవాస్త‌వం. నేను ప్రభాస్‌ను పెళ్లి చేసుకోవడం లేదు. నా కుటుంబసభ్యులు చూపించిన వాడినే నేను పెళ్లి చేసుకుంటా' అని స్పష్టం చేశారు.  నిహారిక త‌న కుటుంబ స‌భ్యులు, స్నేహితుల‌తో క‌లిసి చేసిన బ్ర‌ష్ ఛాలెంజ్ వీడియో వైర‌ల్‌గా మారింది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌