దద్దరిల్లిన రాజానగరం
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సూపర్ మార్కెట్లో సస్పెన్స్
Published on Tue, 09/24/2019 - 00:27
హాస్యనటుడు గౌతంరాజు కుమారుడు కృష్ణ హీరోగా రూపొందిన చిత్రం ‘కృష్ణారావ్ సూపర్ మార్కెట్’. ఎల్సా గోష్ కథానాయిక. బీజేఆర్ ఫిల్మ్ అండ్ టీవీ స్టూడియోస్ బ్యానర్ నిర్మించిన ఈ చిత్రం ద్వారా శ్రీనాథ్ పులకరం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అక్టోబర్ 18న సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా శ్రీనాథ్ పులకరం మాట్లాడుతూ – ‘‘మార్కెట్ చుట్టూనే కథ నడుస్తుంది కాబట్టి ‘కృష్ణారావ్ సూపర్ మార్కెట్’ అని టైటిల్ పెట్టాం. మంచి సస్పెన్స్ థ్రిల్లర్. కృష్ణ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఆయనకు మంచి పేరు వస్తుంది’’ అన్నారు. ‘‘ఇప్పటికే విడుదలైన టీజర్‌కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ రావడంతో మా సినిమాకు మంచి బజ్ వచ్చింది’’ అన్నారు నిర్మాతలు.
#
Tags