amp pages | Sakshi

ఈ తరానికి తగ్గట్టు...

Published on Sun, 11/19/2017 - 00:04

‘‘ప్రతి ప్రేక్షకునికి రీచ్‌ అయ్యే టైటిల్‌ పెట్టడంలోనే సగం సక్సెస్‌ అయ్యారు. ఈ చిత్రం టీజర్‌ చూసినప్పుడే అండగా ఉండాలని నిర్ణయించుకున్నా’’ అన్నారు నిర్మాత మల్కాపురం శివకుమార్‌. నందు, శ్రీముఖి, కమల్‌ కామరాజు ముఖ్య తారలుగా వి.ఎస్‌.  వాసు దర్శకత్వంలో భాస్కర గ్రూప్‌ ఆఫ్‌ మీడియా సమర్పణలో దాసరి భాస్కర్‌ యాదవ్‌ నిర్మించిన సినిమా ‘కుటుంబ కథా చిత్రమ్‌’.

ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ను నందు, కమల్‌ కామరాజు, సినీ విశ్లేషకుడు కత్తి మహేష్‌ విడుదల చేయగా, టీజర్‌ని మల్కాపురం శివకుమార్‌ రిలీజ్‌ చేశారు. ‘‘చక్కని కుటుంబ కథా చిత్రమిది. అనుకున్న బడ్జెట్‌లోనే సినిమా పూర్తి చేసాం’’ అన్నారు భాస్కర్‌యాదవ్‌. ‘‘1980లో కుటుంబం అంటే అందరూ కలసి ఉండేవారు. 2017లో కుటుంబం అంటే ముగ్గురు లేక నలుగురే ఉంటున్నారు. ఈ చిత్రంలో 2017 జనరేషన్‌కు తగ్గట్టు కాన్సెప్ట్‌ ఉంటుంది’’ అన్నారు. నందు, కమల్‌ కామరాజు, కెమెరామెన్‌ మల్హర్‌ భట్‌ జోషి పాల్గొన్నారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)