నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నిలకడగా...
Published on Sun, 08/05/2018 - 05:54
ఇటీవలే క్యాన్సర్‌కి గురై లండన్‌లో చికిత్స పొందుతున్నారు సోనాలీ బింద్రే. ఆమె క్షేమసమాచారాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తెలియజేస్తున్నారు. ఈ క్యాన్సర్‌తో ధైర్యంగా పోరాడుతున్నానని సోనాలీ పేర్కొ న్నారు. ఇప్పుడు తన ఆరోగ్యం బాగానే ఉందని సోనాలీ భర్త గోల్డీ బెహల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. భార్య హెల్త్ అప్డేట్ను బెహల్ షేర్ చేస్తూ – ‘‘సోనాలీ మీద అందరూ చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. తన ఆరోగ్యం నిలకడగా ఉంది. ట్రీట్మెంట్కు బాగా రెస్పాండ్ అవుతోంది. క్యాన్సర్‌కి ఎదురుగా పోరాడటం పెద్ద జర్నీ. మేం పాజిటివ్‌గా స్టార్ట్ చేశాం’’ అన్నారు.
#
Tags