amp pages | Sakshi

‘మలంగ్‌’కు రానుంది గడ్డు కాలమే

Published on Thu, 02/13/2020 - 15:09

ఆదిత్య రాయ్‌ కపూర్‌, దిశా పటానీ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మలంగ్‌: అన్‌లిష్‌ ద మ్యాడ్‌నెస్‌’. రొమాంటిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి ఏడున ప్రేక్షకుల మందుకు వచ్చింది. ‘ఆషికి 2’, ‘ఏక్‌ విలన్‌’ సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు మోహిత్‌ సూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మధ్య సరైన హిట్‌ దొరకని ఆదిత్య కపూర్‌కు ఈ సినిమా కాస్త ఊరటనిచ్చిందనే చెప్పవచ్చు. యాక్షన్‌ సన్నివేశాల్లో ఆదిత్య విజృంభిస్తే, ప్రేమ సన్నివేశాల్లో దిశా అద్భుతంగా నటించింది. ఈ సినిమా ఎక్కువ భాగం గోవాలోనే షూటింగ్‌ జరుపుకుంది. (మలంగ్‌ ట్రైలర్‌ను వీక్షించండి)

‘మలంగ్‌’ తొలివారం మంచి వసూళ్లనే రాబట్టింది. విడుదలైన తొలి నాడు సుమారు రూ.7 కోట్లు రాబట్టగా తర్వాతి రోజుల్లో వరుసగా రూ. 8, 10 కోట్లు కురిపించింది. దీంతో వీకెండ్‌లో పుంజుకున్నట్లు కనిపించినా.. సోమవారానికి మాత్రం వసూళ్లు రూ.4 కోట్ల దగ్గరే ఆగిపోయాయి. తొలుత కలెక్షన్లలో దూకుడు ప్రదర్శించిన ఈ చిత్రం దాన్ని కొనసాగించడంలో మాత్రం కాస్త తడబడుతోంది. మొత్తంగా ఇప్పటివరకు రూ.36 కోట్లు రాబట్టింది. కాగా వాలంటైన్స్‌ డే నాడు కార్తీక్‌ ఆర్యన్‌, సారా అలీ ఖాన్‌ నటించిన రొమాంటిక్‌ డ్రామా సినిమా ‘లవ్‌ ఆజ్‌ కల్‌2’ విడుదల అవుతుండటంతో ‘మలంగ్‌’ వసూళ్లకు గండిపడే అవకాశాలున్నాయి. (ఔను: వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారు)

చదవండి: బైక్‌పై షికారు చేస్తున్న సారా, కార్తీక్‌!

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)