amp pages | Sakshi

అందుకే మీటు సక్సెస్‌ కాదు

Published on Sun, 06/24/2018 - 02:06

‘మీటు’ ఉద్యమం వెలుగులోకొచ్చాక ఇండస్ట్రీలో చాలా మంది తమకు జరిగిన లైంగిక వేధింపుల గురించి మాట్లాడి, ఈ సంస్కృతిని నివారించే ప్రయత్నం చేస్తున్నారు. హాలీవుడ్‌లో మొదలైన ఈ ఉద్యమం ఇండియన్‌ ఇండస్ట్రీ వరకూ విస్తరించింది. కానీ మీటు ఉద్యమం బాలీవుడ్‌లో అంతగా విజయవంతం కాకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు బాలీవుడ్‌ భామ ‘హ్యూమా ఖురేషి’. ఈ విషయం గురించి హ్యూమా మాట్లాడుతూ – ‘‘హాలీవుడ్‌లో ఈ ఉద్యమం అంత గొప్పగా విజయవంతం కావడానికి కారణం ఈ వేధింపుల మీద మాట్లాడిన హీరోయిన్లంతా సీనియర్లు, చాలా రెస్పెక్ట్‌ ఉన్నవారు. బాలీవుడ్‌లో కూడా ఇలా టాప్‌ హీరోయిన్స్‌ మాట్లాడగలిగినప్పుడే ఈ ఉద్యమం ఇంకా సక్సెస్‌ అవుతుంది. ఇలాంటి ఉద్యమాలకు పెద్ద గొంతులే కీలకం. చిన్న చిన్నవాళ్లు నోరు విప్పితే దాని ప్రభావం కూడా చాలా చిన్నదిగా ఉంటుంది. అలాగే మీటు అనేది కేవలం సినిమా ఇండస్ట్రీలోనే జరగాలని  కాదు. ప్రతి వర్కింగ్‌ ప్లేస్‌లో ఇది జరగాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారామె.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌