amp pages | Sakshi

మజ్ను ఆడియో వేడుకకు మెగాస్టార్

Published on Sun, 09/04/2016 - 13:06

దాదాపు 10 ఏళ్లు తెలుగు వెండితెరకు దూరమైన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు తన 150వ సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. అదే సమయంలో అభిమానులకు ఇండస్ట్రీ వర్గాలకు చేరువయ్యే ఏ అవకాశాన్ని వదులుకోవటంలేదు. గతంలో మెగా హీరోల సినిమా ఫంక్షన్లలో తప్ప పెద్దగా కనిపించని మెగాస్టార్ ఇప్పుడు ఎవరు ఏ ఫంక్షన్కు పిలిచినా హాజరువుతున్నారు. ముఖ్యంగా యంగ్ హీరోల సినిమాల ఆడియో రిలీజ్లకు మెగాస్టార్  వరుసగా హజరవుతున్నారు.

ఇటీవల సునీల్ హీరోగా తెరకెక్కిన జక్కన ఆడియో వేడుకలో సందడిచేసిన మెగాస్టార్, ఇప్పుడు నాని హీరోగా తెరకెక్కిన మజ్ను ఆడియో వేడుకకూ హాజరువుతున్నాడు. ఆదివారం జరగనున్న ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్లో చిరంజీవి ప్రధానాక్షరణగా నిలవనున్నారు. అంతేకాదు చిరంజీవి లాంటి టాప్ హీరో చేతుల మీదుగా ఆడియో రిలీజ్ అయితే తమ సినిమాకు ప్రమోషన్ పరంగా కూడా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు నిర్మాతలు.

నాని, అను ఇమ్మాన్యూల్ హీరో హీరోయిన్లుగా నటించిన మజ్ను సినిమాకు ఉయ్యాలా జంపాల ఫేం విరించి వర్మ దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 16న రిలీజ్ అవుతోంది.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)