సింగరేణిపై కుట్ర..
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సూపర్ హారర్!
Published on Sun, 01/31/2016 - 23:19
ఈ ఆరునెలల్లో తమిళ పరిశ్రమలో ఘనవిజయం సాధించిన చిత్రాల్లో ‘తని ఒరువన్’ ఒకటి. ‘జయం’ రవి హీరోగా రూపొందిన ఈ చిత్రం తెలుగు రీమేక్‌లో రామ్‌చరణ్ నటించనున్న విషయం తెలిసిందే. ‘తని ఒరువన్’ భారీ వసూళ్లు కురిపించడంతో ‘జయం’ రవి నటిస్తున్న తాజా చిత్రం ‘మిరుథన్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘జయం’ రవి, లక్ష్మీ మీనన్ జంటగా శక్తి సౌందర్యరాజన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అదే పేరుతో తెలుగులోకి విడుదల కానుంది. ఇది సూపర్ న్యాచురల్ హారర్ మూవీ అని తెలుగులోకి విడుదల చేయనున్న లక్ష్మీ ప్రసన్న తెలిపారు. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఆడియో, ట్రైలర్, టైటిల్ లోగోలను త్వరలోనే ఆవిష్కరించనున్నామని కూడా చెప్పారు.
#
Tags