amp pages | Sakshi

మా ఊరోళ్లు హ్యాపీ..!

Published on Sun, 03/02/2014 - 00:36

 ‘‘నా ప్రతి పుట్టినరోజుకి నేను నటించిన ఓ సినిమా విడుదలవుతుంటుంది. ఈసారి ‘భీమవరం బుల్లోడు’ విడుదలైంది. ఈ సినిమా ఆదరణ పొందినందుకు మా ఊరోళ్లు అందరూ ఆనందపడుతున్నారు’’ అన్నారు సునీల్. శనివారం రాత్రి హైదరాబాద్‌లో ‘భీమవరం బుల్లోడు’ చిత్రం యూనిట్ సభ్యుల సమక్షంలో తన పుట్టినరోజు జరుపుకున్నారు సునీల్. చిత్రనిర్మాత డి. సురేష్‌బాబు మాట్లాడుతూ -‘‘ఇప్పటివరకు హీరోగా సునీల్ నటించిన అన్ని చిత్రాల్లోకెల్లా ఎక్కువ ఓపెనింగ్స్ సాధించిందీ సినిమా.  సునీల్ హీరోగా చేసిన ఏ సినిమానీ మా అమ్మ చూడలేదు. కానీ, ఈ సినిమా చూసి బాగా చేశాడని మెచ్చుకుంది’’ అన్నారు. ఈ సినిమా మీకు మంచి పుట్టినరోజు కానుక అవుతుందని సునీల్‌తో అన్నానని, అది నిజమైందని చిత్రదర్శకుడు ఉదయశంకర్ చెప్పారు. ఇంకా ఈ వేడుకలో పృథ్వీ, శ్రీధర్ సీపాన, ఎస్తర్ కూడా పాల్గొన్నారు.
 

Videos

టీడీపీ వాళ్ళు నన్ను డైరెక్ట్ ఎదుర్కోలేక: RK రోజా

ఆవిడ ఉత్తరం రాస్తే అధికారులను మార్చేస్తారా..!

ప్రచారంలో మహిళలతో కలిసి డాన్స్ చేసిన వంశీ భార్య

వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై బోండా ఉమా కొడుకు దాడి

పథకాలు ఆపగలరేమో.. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?