amp pages | Sakshi

పెళ్లి తర్వాత...

Published on Fri, 07/20/2018 - 00:19

నాగ చైతన్య, సమంత ఫస్ట్‌ టైమ్‌ కలసి యాక్ట్‌ చేయబోతున్నారు. అదేంటీ వీళ్లిద్దరూ జంటగా మూడు సినిమాల్లో (‘ఏమాయ చేసావె, ఆటోనగర్‌ సూర్య, మనం’) యాక్ట్‌ చేశారు. లెక్క ప్రకారం ఇది నాలుగో సినిమా అవ్వాలి కదా? అంటే.. పెళ్లి తర్వాత చైతన్య, సమంత జంటగా యాక్ట్‌ చేస్తున్న ఫస్ట్‌ సినిమా ఇది. ‘నిన్ను కోరి’ ఫేమ్‌ శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందనున్న ఓ చిత్రంలో నాగ చైతన్య, సమంత హీరోహీరోయిన్లుగా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఈ నెల 23న హైదరాబాద్‌లో జరగనుంది.

షైన్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై ప్రొడక్షన్‌ నెం.2గా రూపొందనున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య, సమంత పెళ్లైన దంపతుల్లానే కనిపించనున్నారు. పెళ్లి తర్వాత జరిగే సంఘటనలతో ఈ చిత్రం కథాంశం ఉండబోతోందని సమాచారం. రావు రమేశ్, అవసరాల శ్రీనివాస్‌ ముఖ్యపాత్రల్లో కనిపించనున్న ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌కు గోపీ సుందర్‌ సంగీతం అందించనున్నారు. సెప్టెంబర్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ కానున్న ఈ చిత్రానికి కెమెరా: విష్ణు శర్మ.

Videos

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు

చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల

"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."

వెంకయ్య నాయుడు బామ్మరిది సంచలన కామెంట్స్

"30 లక్షల కోట్లు స్వాహా అందులో 14 లక్షల కోట్లు.." కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

Photos

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)