నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఐ లవ్యూ స్వీట్ హార్ట్.. : నాగార్జున
Published on Tue, 09/12/2017 - 12:43
నటి అక్కినేని అమల పుట్టిన రోజు సందర్భంగా నాగార్జున ఆమెకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. 'ఐ లవ్యూ స్వీట్ హార్ట్.. నీతో కలిసి మరెన్నో సంవత్సరాలు ఇలాగే జీవించాలని కోరుకుంటున్నా.. హ్యాపీ బర్త్ డే' అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
కాగా అమల మంగళవారం 48 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. నటిగానే కాకుండా సమాజ సేవలో అమల తనవంతు కృషి చేస్తున్నారు. నాగార్జున, అమల1992 లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయ్యాక ఆమె సినిమాలకు దూరమయ్యారు. చాలా కాలం తర్వాత 2012 లో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంలో నటించారు. ఆ తర్వాత 2014 లో వచ్చిన 'మనం' సినిమాలో ఆమె ఓ సన్నివేశంలోనూ నటించారు.
ఈ ఏడాది మొదట్లో మలయాళ సినిమా కేరాఫ్ సైరాభానుతో మరోసారి నటిగా ప్రూవ్ చేసుకున్నారు. ఎక్కువ సమయం కుటుంబంతో పాటు సామాజిక కార్యక్రమాలకు కేటాయిస్తున్న అమల, మంచి క్యారెక్టర్ వస్తే నటించేందుకు రెడీ అంటున్నారు.
ఈ ఏడాది మొదట్లో మలయాళ సినిమా కేరాఫ్ సైరాభానుతో మరోసారి నటిగా ప్రూవ్ చేసుకున్నారు. ఎక్కువ సమయం కుటుంబంతో పాటు సామాజిక కార్యక్రమాలకు కేటాయిస్తున్న అమల, మంచి క్యారెక్టర్ వస్తే నటించేందుకు రెడీ అంటున్నారు.
I love you sweetheart I wish for myself many happy returns of today with you happy birthday!! pic.twitter.com/1eEFQc2zeW
— Nagarjuna Akkineni (@iamnagarjuna) 12 September 2017
#
Tags