అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నాని కొత్త సినిమా మొదలైంది
Published on Wed, 10/17/2018 - 10:51
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం జెర్సీ. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కన్నడ యూటర్న్ ఫేం శ్రద్ధా శ్రీనాధ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ రోజు(బుధవారం) ఉదయం ఫిలిం నగర్లోని సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ఈసినిమా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హజరయ్యారు.
రేపటి నుండి రెగ్యులర్గా షూటింగ్ జరుగుతుందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు.క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సత్యరాజ్, బ్రహ్మాజీ, రోనిత్ కామ్రా ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతమందిస్తున్న ఈ సినిమాకు మళ్ళీరావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకుడు.
#
Tags