amp pages | Sakshi

సిక్స్‌ ప్యాక్‌ చేయలేదు

Published on Tue, 11/21/2017 - 00:46

‘‘నేనిప్పటి వరకూ చాలామంది కొత్త దర్శకులతో పనిచేశాను. నాకైతే ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. పవన్‌ మల్లెల మొదటి సిట్టింగ్‌లోనే కథ చెప్పిన విధానం నన్ను బాగా ఆకట్టుకుంది. అందుకే ‘బాలకృష్ణుడు’ సినిమా చేశా’’ అని నారా రోహిత్‌ అన్నారు. నారా రోహిత్, రెజీనా జంటగా పవన్‌ మల్లెల దర్శకత్వంలో బి. మహేంద్రబాబు, ముసునూరు వంశీ, శ్రీ వినోద్‌ నందమూరి నిర్మించిన ‘బాలకృష్ణుడు’ ఈ శుక్రవారం విడుదలవుతోంది. రోహిత్‌ మాట్లాడుతూ– ‘‘ఫుల్‌ కమర్షియల్‌ ఫార్మాట్‌ సినిమా చేస్తే బాగుంటుందనుకుంటున్న టైమ్‌లో ఈ చిత్రం కుదిరింది.

కథ మరీ కొత్తగా ఉండదు. కానీ, దాన్ని ఎంటర్‌టైనింగ్‌గా చెప్పిన విధానం కొత్తగా ఉంటుంది. నటుడు అజయ్‌ ద్వారా ఈ సినిమా నా దగ్గర వచ్చింది. ఇందులో ప్రధాన విలన్‌ అతనే. డబ్బు కోసం ఏమైనా చేసే బాలు పాత్రలో కనిపిస్తా. అయితే నెగెటివ్‌ షేడ్స్‌ ఉండవు. ఇప్పటివరకు నేను చేసిన పాత్రల్లో ఇదే భిన్నమైనది. టైటిల్‌లోనే కమర్షియల్‌ సినిమా అని తెలిసిపోవాలని ‘బాలకృష్ణు్ణడు’ పెట్టాం. ‘జ్యో అచ్యుతానంద’కి, ఈ సినిమాకి దాదాపు 21 కిలోలు తగ్గాను. ఈ సినిమాలో పూర్తి స్థాయి సిక్స్‌ ప్యాక్‌ చేయలేదు. పరుచూరి మురళి దర్శకత్వంలో జగపతిబాబుగారితో కలిసి ‘ఆటగాళ్ళు’ సినిమా చేస్తున్నా. చైతన్య దంతులూరితో ఒక ప్రాజెక్ట్‌ ఉంది.  లవ్‌స్టోరీలు కూడా వింటున్నా’’ అన్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌