amp pages | Sakshi

నారా రోహిత్‌, శ్రీవిష్ణు కొత్త సినిమా అప్‌డేట్‌

Published on Mon, 07/09/2018 - 18:42

నారా రోహిత్‌, శ్రీవిష్ణు కాంబినేషన్‌లో వచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమా ‘అప్పట్లో ఒకడుండేవాడు’. మళ్లీ ఇదే కాంబినేషన్‌లో ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చింది. 

ఈ నెల 11న ‘కల్ట్‌ ఈజ్‌ రైజింగ్‌’  మీ ముందుకు రాబోతోంది అంటూ ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌, టీజర్‌ ఇంతవరకు బయటకు రాలేదు. ప్రస్తుతం విడుదల చేసిన పోస్టర్‌లో ఎలాంటి క్లూ ఇవ్వకుండా ఉన్న చిత్రయూనిట్‌.. ఈ నెల 11న ఏం ప్రకటించనుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.  నారా రోహిత్‌, శ్రీవిష్ణు, సుధీర్‌ బాబు, శ్రియా ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బాబా క్రియేషన్స్‌పై అప్పారావు బెల్లన నిర్మించగా, ఇంద్రసేనా దర్శకత్వం వహిస్తున్నారు. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌