amp pages | Sakshi

పిచ్చి అభిమానానికి ఇదే పరాకాష్ట!

Published on Tue, 02/26/2019 - 09:07

తమ హీరోలు బయట కనిపిస్తే.. ఫ్యాన్స్‌కు పండగే. కానీ, ఆ హీరోలకు మాత్రం చేదు సంఘటనలు ఎదురవుతూనే ఉంటాయి. మొన్నీమధ్య విజయ్‌ సేతుపతి ఇలాగే అభిమాన గణం మధ్యలో ఇరుక్కుపోయాడు. అయినా సరే ఫ్యాన్స్‌ కోరినన్ని సెల్ఫీలు ఇచ్చాడు. అయినా ఫ్యాన్స్‌ మాత్రం చుట్టుముట్టేసి వదల్లేదు. మెల్లగా ఏదోలా అక్కడి నుంచి బయటపడ్డాడు. ఇదొక రకమైన సంఘటన అనుకుంటే.. తాజాగా విలక్షణ నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖీకి చేదు సంఘటన ఎదురైంది.

నవాజుద్దీన్‌ బయట కనిపించేసరికి ఫ్యాన్స్‌ ఎగబడిపోయారు. చుట్టూ సెక్యురిటీ ఉన్నా.. ఓ ఆకతాయి మాత్రం అమాంతం నవాజుద్దీన్‌ను వెనక్కు లాగేసి మరి.. సెల్ఫీ తీసుకోబోయాడు. వెంటనే సెక్యురిటీ అప్రమత్తమై ఆయన్ను ముందుకు తీసుకెళ్లారు. ఇలాంటి చర్యలు అభిమానంతో చేస్తారో.. లేక సెల్ఫీల పిచ్చితో చేస్తారో అంటూ నెటిజన్లు సదరు వ్యక్తికి చీవాట్లు పెడుతున్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌