amp pages | Sakshi

ఇంపార్టెంట్ గెస్ట్!

Published on Sun, 07/31/2016 - 00:27

మీకు తెలుసా? నయనతార అతిథి పాత్రలో నటిస్తున్నారు. కానీ, ఎవ్వరికీ ఈ ఖబర్ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఒక్కో సినిమాకి కోట్లలో పారితోషికం అందుకునే నయన ఓ సినిమాలో అతిథి పాత్రలో నటించడానికి అంగీకరించడం, అది కూడా ఎవ్వరికీ చెప్పకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. తమిళ దర్శకులు ‘‘ఏ.ఆర్.మురుగదాస్ (‘కత్తి’), పా.రంజిత్ (‘మద్రాస్’) నా కథలు చోరీ చేశా’’రంటూ వార్తల్లో నిలిచిన వివాదాస్పద రచయిత మింజుర్ గోపీ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రంలోనే  నయనతార అతిథి పాత్ర చేస్తున్నారు.

కథ, పాత్రను మలిచిన విధానం ఆమెకు బాగా నచ్చాయట. దళిత హక్కుల కోసం పోరాడే కలెక్టర్ పాత్రలో ఆమె కనిపించనున్నట్లు సమాచారం. నయన పాత్ర నిడివి అతిథి పాత్ర కంటే కాస్త ఎక్కువ ఉంటుందట. చాలా ఇంపార్టెంట్ రోల్ అని వినికిడి. ‘కాక్కా ముట్టై’తో తమిళ ప్రేక్షకులకు సుపరిచితులైన బాలలు విఘ్నేశ్, రమేశ్‌లు ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే, నయనతారపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారట.

Videos

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

ప్రచారంలో భారతమ్మ..!

బాబే భూబకాసురుడు

కవితకు బిగ్ షాక్...నో బెయిల్

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే

నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)