amp pages | Sakshi

‘అంజ‌లి సీబీఐ’గా వ‌స్తున్న ఇమైక్క నోడిగ‌ల్

Published on Tue, 02/05/2019 - 16:42

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార న‌టించిన బ్లాక్ బ‌స్టర్ సినిమా ఇమైక్క నోడిగ‌ల్. ఈ చిత్రాన్ని తెలుగులో ‘అంజ‌లి సీబీఐ’  పేరుతో అనువదిస్తున్నారు. ఆర్ అజ‌య్ జ్ఞాన‌ముత్తు ఈ క్రైమ్ థ్రిల్లర్ తెర‌కెక్కించారు. న‌య‌న‌తార సిబిఐ ఆఫీస‌ర్ గా టైటిల్ రోల్ లో న‌టించింది. ఈ చిత్రంలో అథ‌ర్వ‌, రాశీఖ‌న్నా కీల‌క పాత్రల్లో న‌టించ‌గా.. బాలీవుడ్ ద‌ర్శకుడు అనురాగ్ క‌శ్యప్ ప్రతినాయకుడిగా న‌టించారు.

ప్రముఖ హీరో విజ‌య్ సేతుప‌తి విక్రమాదిత్య అనే అతిథి పాత్రలో న‌టించారు. న‌య‌న‌తార భ‌ర్త పాత్ర ఇది. ఈ చిత్రాన్ని క్యామియో ఫిల్మ్స్ బ్యాన‌ర్ సంస్థలో సీజే జ‌య‌కుమార్ నిర్మించారు. హిప్ హాప్ త‌మిళ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందించగా.. ఆర్ డి రాజ‌శేఖ‌ర్ సినిమాటోగ్రఫీ అందించారు. తెలుగు అనువాద కార్యక్రమాలు వేగంగా జ‌రుగుతున్నాయి. విశ్వశాంతి క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై తెలుగు హ‌క్కుల‌ను ద‌క్కించుకున్నారు నిర్మాత‌లు సిహెచ్ రాంబాబు, ఆచంట గోపీనాథ్. ఫిబ్రవ‌రి 22న అంజ‌లి సీబీఐ ఆఫీస‌ర్ విడుద‌ల కానుంది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌