amp pages | Sakshi

షాహిద్ లేకుండానే...

Published on Fri, 02/14/2014 - 01:51

తన  ఫియూన్సీ(కాబోయే భర్త) షాహిద్ లేకుండానే ప్రేమికుల రోజును జరుపుకుంటోంది నజ్రియా నజిమ్. వాలెంటైన్స్ డే ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకే పరిమితం. అదిప్పుడు మన సంస్కృతికి బాగా కనెక్ట్ అయిపోయింది. ప్రేమికుల రోజు అంటే ఇప్పుడు అత్యంత ప్రాముఖ్య దినోత్సవంగా మారిపోయింది. ఈ రోజున ప్రేమికులు విందులు, వినోదాల్లో పాల్గొనడం చక్కని బహుమతులతో ఒకరిపై ఒకరి ప్రేమను వ్యక్తం చేసుకోవడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా సినీ తారలు ఈ దినోత్సవాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటిది నటి నజ్రియా మాత్రం తన ఫియూన్సీతో ప్రేమికుల రోజును గడపడం లేదంటోంది.
 
 కోలీవుడ్‌లో నేరం, రాజారాణి తదితర చిత్రాల్లో నటించిన ఈ మలయాళి బ్యూటీకి ఇటీవలే మలయాళ యువ నటుడు షాహిద్‌తో నిశ్చితార్థం జరిగింది. ఆగస్టు 21న పెళ్లి పీటలెక్కనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శుక్రవారం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కాబోయే జీవిత భాగస్వామితో ఎలా సెలబ్రేట్ చేసుకోనున్నారన్న ప్రశ్నకు నజ్రియా బదులిస్తూ ఈ ప్రేమికుల దినోత్సవాన్ని తాము కలిసి జరుపుకోవడం లేదని తెలిపింది. కారణం ఇద్దరం షూటింగ్‌లతో బిజీగా ఉండటమేనని చెప్పింది. తాను బెంగుళూరు డేస్ అనే కన్నడ చిత్రం షూటింగ్ కోసం బెంగుళూరులో ఉన్నట్లు తెలిపింది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యే దశలో ఉందని వివరించింది.
 

Videos

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌