amp pages | Sakshi

భర్త కోసం సింగర్‌గా మారిన హీరోయిన్‌!

Published on Mon, 08/06/2018 - 15:07

అందమైన మోము, అమాయకపు నటన, క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు మాలీవుడ్‌ బ్యూటీ నజ్రియా నజీమ్‌. నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ను పెళ్లి చేసుకున్నాక సినిమాలకు పూర్తిగా దూరమైన ఆమె.. సుమారు నాలుగేళ్ల విరామం తర్వాత  సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపించేందుకు సిద్ధమయ్యారు. ‘బెంగళూర్‌ డేస్‌’  డైరెక్టర్‌ అంజలి మీనన్‌ డైరెక్షన్‌లో ప్రస్తుతం ఓ మలయాళ చిత్రంలో నటిస్తున్నారు. హీరోయిన్‌గా కొనసాగుతూనే ప్రొడ్యూసర్‌ కొత్త అవతారమెత్తారు. తన భర్త ఫాహద్‌ హీరోగా నజ్రియా నజీమ్‌ బ్యానర్‌పై ‘వరదాన్‌’  అనే సినిమాను నిర్మిస్తున్నారు. మరో విశేషమేమిటంటే ఈ సినిమాలో నజియా ఓ పాట కూడా పాడారట.

ఇందు​కు సంబంధించిన ఫొటోను.. ‘వరదాన్‌’  సినిమా సంగీత దర్శకుడు సుశిన్‌ శ్యామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. తమ అభిమాన హీరోయిన్‌ రీ ఎంట్రీ ఇ‍వ్వడంతో పాటు, నిర్మాతగా, సింగర్‌గా తమను అలరించేందుకు సిద్ధమవుతున్నారంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అమల్‌ నీరద్‌ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ సినిమాలో ఫాహద్‌కు జోడీగా ఐశ్వర్య లక్ష్మి నటిస్తున్నారు. ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. కాగా ఇంతకుముందు ‘సాలా మొబైల్స్‌’ అనే మలయాళ చిత్రంలో కూడా నజియా ఓ పాటను ఆలపించారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌