amp pages | Sakshi

ఇరుగు దిష్టి.. పొరుగు దిష్టి...

Published on Fri, 11/17/2017 - 05:40

నరదృష్టికి నల్లరాయి అయినా బద్దలవుతుంది అనే సామెత ఉంది. దీన్ని కొందరు నమ్ముతారు.. కొందరు నమ్మరు. నమ్మేవాళ్లు మాత్రం తరచూ దిష్టి తీయించుకుంటుంటారు. ఇరుగు దిష్టి.. పొరుగు దిష్టి.. నీ దిష్టి... నా దిష్టి... థూ.. థూ.. థూ.. అని దిష్టి తీయించుకుని రిలాక్స్‌ అయిపోతారు. ‘ఇక ఏమీ కాదు’ అనే ధీమాతో ఉంటారు. ఇప్పుడు ‘కంచె’ ఫేమ్‌ ప్రగ్యా జైస్వాల్‌ కూడా అలానే ఉన్నారు. ఈ సంవత్సరం ఇప్పటివరకూ ఈ బ్యూటీ మూడుసార్లు గాయపడ్డారు. అవి చిన్నవే కావడంతో పెద్దగా కంగారు పడలేదు. అయితే.. తరచూ ఇలా జరగడంతో దిష్టి తగిలిందేమోనని సన్నిహితులు అన్నారట. అసలే అందగత్తె. అద్భుతమైన నటి... దిష్టి తగిలే ఉంటుందేమో కదూ! అందుకే ప్రగ్యాకి ఆమె ఫ్రెండ్స్‌  దిష్టి తీశారు. ఇన్‌సెట్‌లో మీరు చూస్తున్న ఫొటో దిష్టి తీస్తున్నప్పటిదే. ‘బ్యాడ్‌ ఎనర్జీని తీసేస్తున్నాం. ఇక దిష్టి తగలదు’ అన్నారు.

Videos

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌