amp pages | Sakshi

తొమ్మిది చుట్టూ...

Published on Sun, 05/07/2017 - 23:50

అశ్వనీ కుమార్‌ దర్శకత్వంలో శ్వేతాసింగ్‌ నిర్మిస్తున్న చిత్రం ‘9’. అతుల్‌ కులకర్ణి, కబీర్‌ దుహన్‌ సింగ్, అర్చన శాస్త్రి, పావనీ  గంగిరెడ్డి, ఆషిమా నర్వాల్, శ్రిత చందన ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘నాకు రెండు నిర్మాణ సంస్థలు ఉన్నాయి.

అందులో ఏకా ఆర్ట్‌ ప్రొడక్షన్‌లో వస్తున్న తొలి చిత్రం ‘9’. సినిమాను 32 రోజుల్లో తెరకెక్కిద్దామనుకున్నాం. అయితే 27రోజుల్లోనే కంప్లీట్‌ చేయగలిగాం’’ అన్నారు. నలుగురు ఘోస్ట్‌ హంటర్స్‌ ఓ హంటెడ్‌ హౌస్‌లో దెయ్యాలున్నాయా..? లేవా అని సెర్చ్‌ చేయడానికి వెళ్లినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయన్నదే చిత్రకథ. సినిమాలో అనేక అంశాలు 9 చుట్టూ తిరుగుతుంటాయి’’ అన్నారు అశ్వనీ కుమార్‌.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)