అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అప్పుడు ఐటం సాంగ్... ఇప్పుడు స్పెషల్ సాంగ్
Published on Fri, 03/27/2015 - 16:55
హైదరాబాద్: టాలీవుడ్ చిత్రాలను శిల్పాలుగా చెక్కాలంటే జక్కన అదేనండి ఎస్ ఎస్ రాజమౌళి తర్వాతే ఎవరైనా? ఆ విషయం అందరికి తెలిసిందే. అయితే ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటించే అవకాశం వచ్చిందంటే ఎగిరిగంతులు వేయాల్సిందే. ఇప్పుడు ఆ అవకాశం నోరా ఫతేహికు వచ్చింది. ప్రభాస్ హీరోగా దాదాపు రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటూ... వేసవిలో విడుదలకు సిద్ధమవుతున్న బాహుబలి చిత్రంలో నటించనుంది.
అది కూడా ఆ చిత్రంలోని స్పెషల్ సాంగ్లో నటించనుంది. త్వరలో ఆ పాటకు సంబంధించిన షూటింగ్ పనులు హైదరాబాద్లో ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి హైదరాబాద్కు డ్యాన్స్ చేసేందుకు వస్తున్నాను అంటూ నోరా ఫతేహి గురువారం ట్విట్టర్లో పేర్కొన్నారు.
#
Tags