amp pages | Sakshi

అతడితో సినిమా చేయడం లేదు: అక్కినేని అఖిల్

Published on Tue, 11/05/2013 - 13:14

చెన్నై: 'కింగ్' నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ సినిమా రంగ ప్రవేశంపై  సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో అఖిల్ను దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకు పరిచయం చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ ఊహాగానాలను అఖిల్ ఖండించాడు. తాను త్రివిక్రమ్తో సినిమా చేస్తున్నట్టు పుకార్లను తోసిపుచ్చాడు.

'నా తొలి చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్తో చేస్తున్నట్టు వస్తున్న ఊహాగానాల్లో నిజం లేదు. ఆయనతో పనిచేయడం నాకెంతో ఇష్టం. కానీ నేను ఏ సినిమాకు సంతకం చేయలేదు. కథ కూడా వినలేదు' అని ట్విటర్లో అఖిల్ పోస్ట్ చేశాడు. త్రివిక్రమ్తో త్వరలోనే కలిసి పనిచేయాలనుకుంటున్నట్టు వెల్లడించాడు.

అఖిల్ త్వరలోనే తెరంగ్రేటం చేయనున్నాడని 'అడ్డా' ఆడియో విడుదల సందర్భంగా నాగార్జున ప్రకటించారు. దీంతో అఖిల్ ఆరంభ సినిమాపై రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే అఖిల్ సినిమా కోసం అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌