amp pages | Sakshi

‘దంగల్‌’ ఆమిర్‌లా ఎన్టీఆర్‌!

Published on Sun, 10/28/2018 - 05:05

ఇప్పటినుంచి 6 నెలల పాటు స్టీవ్స్‌ లాయిడ్‌ చెప్పిందే తింటారు, వింటారట ఎన్టీఆర్‌. ఇదంతా ఆయన నెక్ట్స్‌ సినిమాలో చేయబోయే పాత్రకు సంబంధించిన ప్రిపరేషన్‌లో భాగమే. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌ హీరోలుగా ఓ మల్టీస్టారర్‌ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అనేది వర్కింగ్‌ టైటిల్‌. ఇందులో ఎన్టీఆర్‌ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారన్న విషయం తెలిసిందే. ఈ కొత్త లుక్‌ కోసం ఎన్టీఆర్‌ సుమారు 5–6 నెలల పాటు కఠినమైన బాడీ ట్రైనింగ్‌ తీసుకోనున్నారట.

ఈ శిక్షణంతా స్లిమ్‌గా కనిపించడం కోసం కాదండోయ్‌ పూర్తి కండలు తిరిగిన దేహంతో కనిపించడం కోసమట. ‘దంగల్‌’ సినిమాలో ఆమిర్‌ఖాన్‌ యంగ్‌ లుక్‌లో కనిపించినట్టుగా ఎన్టీఆర్‌ కండలు తిరిగిన గెటప్‌లో కనిపిస్తారట. ఈ శిక్షణ కాలం మొత్తం స్టీవ్స్‌ లాయిడ్‌ చెప్పిన డైట్‌ ప్రకారమే ఎన్టీఆర్‌ ఆహారం తీసుకుంటారు. ఈ కొత్త లుక్‌ అభిమానులను కచ్చితంగా ఆశ్చర్యపడేలా చేస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే నెలలో ముహూర్తం జరుపుకోనుంది. సాయిమాధవ్‌ బుర్రా సంభాషణలు అందిస్తారట. 2020లో ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)