amp pages | Sakshi

నా దృష్టిలో నగ్నంగా ఉండటం ప్రకృతి: నటి

Published on Tue, 05/16/2017 - 11:03

లాస్‌ ఎంజెల్స్‌: అప్పుడప్పుడు తాను దిగంబరంగా ఫొటోలకు పోజులివ్వడాన్ని ప్రముఖ హాలీవుడ్‌ యువనటి, దివంగత స్టార్‌ పాప్‌ డ్యాన్సర్‌ మైకెల్‌ జాక్సన్‌ కూతురు పారిస్‌ జాక్సన్‌(19) సమర్థించుకుంది. నగ్నత్వాన్ని లైంగికంగా చూడొద్దంటూ హితవు పలికింది. ఇటీవల తన సోషల్‌ మీడియా ఖాతా ఇన్‌స్టాగ్రమ్‌లో టాప్‌ లెస్‌గా ఓ సొఫాలో కూర్చుని సిగరెట్‌ తాగుతున్న ఫొటో​ పంచుకోవడంపట్ల నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శించారు. తండ్రి పరువు తీస్తోందంటూ కూడా విమర్శించారు.

ఈ నేపథ్యంలో స్పందించిన పారిస్‌ జాక్సన్‌ ‘నన్ను, నా తీరును ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వారికి మరోసారి స్పష్టంగా చెబుతున్నాను. తిరిగి ప్రకృతితో కలిసిపోయే ఒక ఉద్యమంలాగా నగ్నత్వం ప్రారంభమైంది. ఇదొక స్వేచ్చా స్వాతంత్ర్యానికి అభివ్యక్తీకరించే చర్య, ఆరోగ్యంగా ఉండటం, ఇంకా చెప్పాలంటే ఇదొక ఫిలాసపీ.. ఏదీ మనల్ని మనుషులుగా తీర్చిదిద్దిందో అందులో నగ్నంగా ఉండటమనేది ఒక భాగం. ప్రత్యేకంగా నాకు సంబంధించి ఇది చాలా అందమైనది. మీ దేహాన్ని ఒక ఆలయంలాగా ఉంచుకోవడం కాదు.. దాన్ని పూజించాలి కూడా. ఒక యువతి తనను తాను తనకు నచ్చినదారిలో వ్యక్తీకరించుకోవడం ఫెమినిజంలో భాగం’ అని కూడా ఆమె రాసుకొచ్చింది.

Videos

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)