amp pages | Sakshi

మళ్లీ పోలీస్‌గా...

Published on Fri, 02/27/2015 - 22:53

‘ఆపరేషన్ దుర్యోధన’, ‘ఖడ్గం' చిత్రాలలో పోలీస్ ఆఫీసర్‌గా నటించిన హీరో శ్రీకాంత్ మరోసారి లాఠీ ఝుళిపించనున్నారు. అనగాని ఫిలిమ్స్ బ్యానర్‌పై శ్రీకాంత్. అక్ష జంటగా ఎ.వి.వి దుర్గాప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ఇటీవ లే విజయవాడలో ప్రారంభమెంది. కరణ్ బాబ్జీ దర్శకుడు. షూటింగ్ 60 శాతం పూర్తయింది.  ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ -
 
‘‘ ‘చండీ' సినిమాకు రచయితగా పనిచేసిన బాబ్జీ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. కచ్చితంగా బ్రేక్ ఇస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు. శ్రీకాంత్ గత చిత్రాల తరహాలోనే ఆయన  పాత్రకు మంచి పేరు వస్తుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: కె.బుజ్జి, సహనిర్మాత: పి. సత్యనారాయణ.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌