amp pages | Sakshi

బికినీ వేయమనేవరకూ ఇలానే ఉంటా!

Published on Sun, 10/19/2014 - 23:10

 మెరుపు తీగకు చిరునామా ఎవరంటే బాలీవుడ్‌లో కరీనా కపూర్, కత్రినా కైఫ్, అలియా భట్ వంటి తారల పేర్లు చెబుతారు. ఇలా బక్కపలచగా ఉండే భామల మధ్య బొద్దుగుమ్మలు విద్యాబాలన్, సోనాక్షీ సిన్హా, పరిణీతి చోప్రాలు తమదైన శైలిలో రాణిస్తున్నారు. ముఖ్యంగా పరిణీతి చోప్రా విషయంలో ఆమె సన్నిహితులు చాలాకాలంగా కొంచెం తగ్గమని సలహాలిస్తున్నారు. అయినా, ఆమె అలాంటి ప్రయత్నాలేవీ చేయడంలేదు. ‘‘ఇలా ఉంటే ఇక, బికినీ ఎలా ధరిస్తావ్?’’ అని సన్నిహితులు అడిగితే - ‘‘ఇప్పటివరకూ  అవకాశం రాలేదు.
 
 భవిష్యత్తులో అవకాశం వస్తే, బొద్దుగా ఉన్నాను కదా అని తిరస్కరించను. బికినీకి అనుగుణంగా శరీరాకృతిని మల్చుకుంటా. అప్పటివరకు ఇలానే కొనసాగుతా’’ అన్నారట. ఇలా బొద్దుగా ఉండటమే నాకిష్టం అని పరిణీతి చెబుతూ - ‘‘పిజ్జాలు తినకుండా ఉండలేను. వాటి వల్ల బరువు పెరుగుతామని తెలుసు కానీ, నోరు కట్టేసుకోవడం ఎలా? అసలు ఎవరైనా ఎందుకు కష్టపడి పని చేస్తారు? కడుపు నిండా ఇంత తినడానికి, నచ్చిన బట్టలు కట్టుకోవడానికి, ఉన్నంతలో వైభవంగా జీవించడానికే. అలాంటప్పుడు, నచ్చిన ఆహారం తినకుండా ఎలా ఉంటాం? అందుకే.. ఎవరేమన్నా.. నేనిలానే ఉంటా’’ అని చెప్పారు.
 
 

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)