amp pages | Sakshi

పీకే బీట్స్..!

Published on Sat, 01/03/2015 - 00:42

ఆమిర్‌ఖాన్ లేటెస్ట్ సెన్సేషన్ ‘పీకే’ గల్లా పెట్టెను పరుగులెత్తిస్తోంది.  సీక్వెల్ సినిమా ‘ధూమ్ 3’... సల్మాన్‌ఖాన్ సూపర్ హిట్ ‘కిక్’... షారూఖ్‌ఖాన్ మెగా హిట్ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ లను దాటేసి దూసుకుపోతోంది. ఇప్పటికే డొమెస్టిక్ మార్కెట్‌లో హయ్యస్ట్ గ్రాసింగ్ మూవీగా రికార్డులు తిరగరాసింది.
 
పదమూడు రోజుల్లో మొత్తం 263 కోట్ల రూపాయలు వసూలు చేసి కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో ధూమ్ 3 (రూ.261 కోట్లు), కిక్ (రూ.212 కోట్లు), చెన్నై ఎక్స్‌ప్రెస్ (రూ.208 కోట్లు), త్రీ ఇడియట్స్ (రూ.201 కోట్లు)ను క్రాస్ చేసింది. కాగా.. ఒక మతానికి సంబంధించిన సెంటిమెంట్స్‌ను కించపరిచేలా సినిమా ఉందంటూ ‘పీకే’పై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌