amp pages | Sakshi

23 భాషల్లో ‘పీఎం నరేంద్ర మోదీ’ ఫస్ట్‌ లుక్‌

Published on Mon, 01/07/2019 - 20:04

ప్రసుత్తం సినీ పరిశ్రమలో బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. పలు రంగాలకు చెందిన ప్రముఖల జీవితగాథల ఆధారంగా సినిమాలు రూపొందుతున్నాయి. ఇందులో ఇప్పటికే కొన్ని సినిమాలు విడుదల కాగా, మరి కొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా ‘పీఎం నరేంద్ర మోదీ’  పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ సోమవారం విడుదల చేశారు. ‘దేశభక్తే నా శక్తి’ అనే క్యాప్షన్‌ ఈ చిత్రంపై ఆసక్తి కలిగించేలా ఉంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ దాదాపు 23 భాషల్లో రిలీజ్‌ చేశారు.

ఈ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ లో వివేక్ ఒబెరాయ్, మోదీ హావభావాలతో కనిపిస్తున్నారు. పోస్టర్ బ్యాక్ డ్రాప్ లో జాతీయ జెండా రెపరెపలాడుతూ కనిపిస్తుంది. సందీప్ ఎస్ సింగ్, సురేశ్ ఒబెరాయ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ బయోపిక్‌కు సంబంధించిన పూర్తి వివరాలు చిత్ర బృందం ప్రకటించాల్సి ఉంది.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)