amp pages | Sakshi

సెప్టెంబర్ 7న ‘ప్రేమకు రెయిన్ చెక్’

Published on Wed, 08/22/2018 - 10:37

పవన్‌ కల్యాణ్ హీరోగా గోపాల గోపాల, సర్థార్‌ గబ్బర్‌ సింగ్‌ చిత్రాలను తెరకెక్కిం‍చిన శరత్ మరార్ సంస్థ నార్త్ స్టార్ ఎంటర్‌టైన్మెంట్ సమర్పణలో స్టోన్ మీడియా ఫిలిమ్స్ బ్యానర్ రూపొందిన సినిమా ‘ప్రేమకు రెయిన్ చెక్’. డిఫరెంట్ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈసినిమాకు ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ దర్శకులు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్‌ 7న రిలీజ్ చేయనున్నారు.

అభిలాష్‌, ప్రియా వడ్లమానిలు హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈసినిమాలో సుమన్‌, రఘు కారుమంచి, కిరీటీ దామరాజు, మౌనికలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీపక్‌ కిరణ్‌ సంగీతం, శరత్‌ గురువుగిరి సినిమాటోగ్రఫి సినిమాకు అదనపు ఆకర్షణ తీసుకువస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?