amp pages | Sakshi

గోవా చుట్టొద్దామా?

Published on Tue, 06/26/2018 - 01:30

ప్రియురాలు ప్రియాంక చోప్రా నూతన గృహ ప్రవేశానికి  ఫారిన్‌ నుంచి బాయ్‌ఫ్రెండ్, హాలీవుడ్‌ స్టార్‌ సింగర్‌ నిక్‌ జోనస్‌ ఇండియా వచ్చిన సంగతి తెలిసిందే. శనివారం వీళ్లిద్దరూ కొత్త ఇంట్లో డిన్నర్‌ చేయడమే కాదు.. వాన చినుకుల్లో ప్రియాంక డ్యాన్స్‌ కూడా చేశారు. ఈ పోస్ట్‌లను నిక్‌ సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఈ డిన్నర్‌లో ప్రియాంక తల్లి మధు చోప్రా కూడా పాల్గొన్నారు. నిక్‌ ఇండియాలో ఉన్నన్ని రోజులు ప్రేమికుడితో షికార్లు కొడదాం అనుకొనుంటారు ప్రియాంక. వీళ్లిద్దరూ కలసి గోవా షికారుకు బయల్దేరారు. వీరితో పాటు ప్రియాంక కజిన్, హీరోయిన్‌ పరిణీతీ చోప్రా, బ్రదర్‌ సిద్ధార్థ్‌ కూడా జాయిన్‌ అయ్యారట. ఇలా చెట్టా పట్టాలేసుకొని తిరుగుతున్న ఈ జంట భార్యాభర్తలవుతారా? వెయిట్‌ అండ్‌ సీ.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)