amp pages | Sakshi

సల్మాన్‌ రికార్డ్‌.. వరుసగా 13వ సారి!

Published on Tue, 06/19/2018 - 10:51

భారతీయ సినిమా వందకోట్ల మార్కెట్ రేంజ్‌ను దాటి చాలా కాలం అవుతోంది. కేవలం బాలీవుడ్ సినిమాలు మాత్రమే కాదు రీజినల్‌ సినిమాలు కూడా వందకోట్ల మార్క్‌ను ఈజీగా అందుకుంటున్నాయి. అయితే ఈ రికార్డ్ ను వరుసగా సాధించిన స్టార్లు మాత్రం చాలా తక్కువ మందే ఉన్నారు. ఈ లిస్ట్ అందరికంటే టాప్‌ ప్లేస్‌ లో ఉన్న కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌.

వరుసగా 13 సినిమాలను వందకోట్ల మార్క్‌ దాటించిన సల్మాన్‌, ఇప్పట్లో ఎవరూ బ్రేక్‌ చేయలేని అరుదైన రికార్డ్‌ను నెలకొల్పాయాడు. దంబాగ్‌ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన సల్లూభాయ్‌ ఆ సినిమాతోనే వందకోట్ల మార్క్‌కు గేట్లు ఎత్తేశాడు. అప్పటి నుంచి వరుసగా తాను హీరోగా నటించిన ప్రతీ సినిమా వందకోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటాడం విశేషం.

అంతేకాదు ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో, జైహో, ట్యూబ్‌లైట్‌ లాంటి ఫ్లాప్‌ సినిమాలలో వందకోట్లకు పైగా వసూళ్లు సాధించిన సల్మాన్‌ మాస్ ఆడియన్స్‌లో తనకు తిరుగులేని ఫాలోయింగ్‌ ఉందని ప్రూవ్‌ చేసుకున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన రేస్‌ 3 విషయంలో కూడా అదే జరిగింది. ఈ సినిమా దారుణమైన రివ్యూస్‌ వచ్చిన కలెక్షన్ల విషయంలో మాత్రం సినిమా జెట్‌ స్పీడుతో దూసుకెళుతుండటం విశేషం.

Videos

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)