amp pages | Sakshi

బాండ్ హీరో బ్యాచిలర్ కాదట..!

Published on Thu, 11/19/2015 - 14:47

బాండ్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఉంటుంది. అందుకే ఆ పాత్రల్లో నటించే నటీనటులకు కూడా అదే స్ధాయిలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ప్రస్తుతం బాండ్ పాత్రలో నటిస్తున్న డానియల్ క్రెగ్కు అంతర్జాతీయ స్థాయిలో భారీ ఫ్యాన్స్ బేస్ ఉంది. ఇలాంటి సమయంలో బాండ్ సినిమాలను ఫాలో అవుతున్న లేడీ ఫ్యాన్స్ను ఓ న్యూస్ షాక్కి గురి చేసింది. తెర మీద బాండ్ గర్ల్స్తో హాట్ హాట్ సీన్లలో కనిపించే జేమ్స్ బాండ్ తెర వెనుక మాత్రం ఫ్యామిలీ మ్యాన్ అట. ఈ విషయం ఆయన భార్య రచెల్ వెయిజ్ స్వయంగా వెల్లడించింది.

2010లో 'డ్రీమ్ హౌస్' సినిమా షూటింగ్ సమయంలో తొలిసారి కలిసిన వీరిద్దరు ...2011లో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి తమ వివాహబంధాన్ని బయటి ప్రపంచానికి తెలియకుండా సీక్రెట్గానే మెయిన్ టెయిన్ చేస్తున్నారు. ముఖ్యంగా బాండ్ పాత్రలో నటిస్తున్న డానియల్కు ప్రపంచ వ్యాప్తంగా లేడీస్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉండటంతో క్రెగ్ బ్యాచిలర్ కాదన్న విషయాన్ని బయటి ప్రపంచానికి తెలియనీయలేదని చెప్పింది రచెల్.

ప్రస్తుతం డానియల్ క్రెగ్ బాండ్గా నటించిన 'స్పెక్టర్' ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా బాండ్ సీరీస్లో ఆఖరిది అన్న ప్రచారం జరుగుతుండటంతో, ఇక బాండ్ బ్యాచిలర్ కాదన్న విషయాన్ని దాచిపెట్టాల్సిన అవసరం లేదని భావించిన ఈ సెలబ్రిటీ కపుల్ తమ పెళ్లి గురించి, డానియల్ గురించి ఎన్నో విషయాలను 'మోర్' మేగజైన్తో పంచుకుంది.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)