amp pages | Sakshi

సిగరెట్‌ స్టైల్‌.. సీక్రెట్‌ రివీల్‌ చేసిన రజనీ!

Published on Sat, 12/01/2018 - 09:49

స్టైల్‌కు పెట్టింది పేరు రజనీకాంత్‌. తలైవాకు అంత మంది ఫాలోవర్స్‌ ఏర్పడటానికి ప్రధానం కారణం తన మ్యానరిజం, స్టైలే. అందులోనూ స్టైల్‌గా సిగరెట్‌ను వెలగించడం ఫ్యాన్స్‌ మరిచిపోలేరు. రజనీకి అదొక సిగ్నేచర్‌ మూమెంట్‌ అయిపోయింది. అయితే రీసెంట్‌గా ‘2.ఓ’లో రోబో కూడా అదే సిగ్నేచర్‌ మూమెంట్‌ చేయడంతో థియేటర్స్‌లో విజిల్స్‌ మోతమోగాయి. అదీ ఆ మూమెంట్‌కు ఉన్న క్రేజ్‌. అయితే సిగ్నేచర్‌ ఈ మూమెంట్‌ వెనకున్న రహస్యాన్ని రజనీ ఇటీవలె వెల్లడించారు. 

ఆ సిగరెట్‌ను మూమెంట్‌ను బాలీవుడ్‌ నటుడు శతృఘ్న సిన్హా దగ్గర నుంచి నేర్చుకున్నాని.. అప్పటినుంచి తాను కూడా అలా ప్రయత్నించానని, దానికి తన మ్యానరిజాన్ని కూడా కలిపానని తలైవా చెప్పుకొచ్చారు. అయితే సిగరెట్‌ స్టైల్‌గా నోట్లోకి విసరడం మాత్రమే సరిపోదని, దానికి తగ్గ టైమ్‌, సందర్భం, టైమింగ్‌ లాంటివి అవసరమని తెలిపారు. శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘2.ఓ’ పాజిటివ్‌ టాక్‌తో రికార్డుల దిశగా దూసుకెళ్తోంది. 

Videos

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

ఏపీలో కాంగ్రెస్ కి ఒక సీటు కూడా రాదు

చిరు పై పోసాని సంచలన కామెంట్స్

కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి

నర్రెడ్డి నాటకాలు చాలు

సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్

కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం

తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్

Photos

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)