amp pages | Sakshi

ఆయన ‘భరత్‌’ పాలన చూడాలనుకుంటున్నారు..!

Published on Mon, 04/23/2018 - 11:52

సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కిన భరత్‌ అనే నేను ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండు రోజుల్లో వందకోట్ల గ్రాస్ సాధించిన ఈ సినిమా ఇప్పటికీ హౌస్‌ఫుల్‌ కలెక్షన్లతో దూసుకుపోతోంది. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ చూడాలనుకుంటున్నారన్న వార్త ఇప్పుడు కోలీవుడ్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

త్వరలో పొలిటికల్‌ పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్న రజనీ.. భరత్‌ అనే నేను సినిమా చూడాలనుకుంటున్నారట. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సీఎంగా మహేష్ తీసుకున్న నిర్ణయాలు ఆలోచింపచేసేవిగా ఉండటంతో పాటు ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితులను ప్రతిభింబించేవిగా ఉండటంతో రజనీ ఈ సినిమా చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాను తమిళ్‌ లో రీమేక్‌ చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌