amp pages | Sakshi

రజనీ మూవీ రిలీజ్ మళ్లీ డౌటే!

Published on Wed, 03/21/2018 - 17:14

సాక్షి, సినిమా: సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కాలా మూవీ విడుదల మరింత ఆలస్యం కానుంది.  పా. రంజిత్‌ దర్శకత్వంలో విజయం సాధించిన ‘కబాలి’ సినిమాకు సీక్వెల్‌గా ’కాలా’ రూపొందింది. రజనీ నటించిన 2.0 (రోబో-2) కంటే ముందుగానే ఏప్రిల్‌ 27న కాలా విడుదలవుతుందని ఆ మూవీ యూనిట్ ఇటీవల వెల్లడించింది. కానీ కొన్ని కారణాల వల్ల మాఫియా డాన్‌ కరికాలన్‌గా రజనీని చూడాలంటే అభిమానులు మరికొన్ని రోజులు వేచి చూడాల్సి వస్తుందని కోలీవుడ్ టాక్.

తమిళ సినిమా నిర్మాతల మండలి (టీఎఫ్‌పీసీ) తమ సమస్యల పరిష్కారం కోసం త్వరో దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో కాలా విడుదల ఆలస్యం కానుంది. కావాలంటే నెల ముందుగానే విడుదల చేసుకోవాలని టీఎఫ్‌పీసీ సూచించడంతో అందుకు సాధ్యం కాదని కాలా మూవీ యూనిట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మే నెలలో కాలా విడుదల కానుందని తెలుస్తోంది. కాగా మూవీ యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. కాగా, రజనీ అల్లుడు, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌