amp pages | Sakshi

నిన్ను నువ్వే పెళ్లి చేసుకుంటున్నావా?

Published on Sat, 04/18/2020 - 09:05

బాలీవుడ్‌ నటి రాఖీ సావంత్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తాను మాత్రమే కనిపించేలా షేర్‌ చేసిన తన పెళ్లి ఫొటోలను చూసిన నెటిజన్లు ఏంటి నిన్ను నువ్వే పెళ్లి చేసుకుంటున్నావా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. పెళ్లి కూతురి దుస్తుల్లో తన భర్తతో కలిసి పూజ చేస్తున్న ఫొటోలను శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. అందులో తన భర్తను కనిపించకుండా ఫొటోను క్రాప్‌ చేసి ‘మిస్టరీ హస్బెండ్’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేశారు. ‘పూర్తి ఫొటోను చూపించండి మేడమ్‌’ ‘మీరు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నారు’ ‘మీకు మీరే పెళ్లి చేసుకున్నారా’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. (‘అవును నేను పెళ్లి చేసుకున్నాను’)

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే రాఖీసావంత్‌ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారంటూ వార్తలు రాగా వాటిని కొట్టిపారేస్తు వచ్చిన రాఖీ.. చివరకు ఓ ఎన్నారైని పెళ్లి చేసుకున్నానని గతేడాది స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కాగా 2006లో బిగ్‌బాస్‌ రీయాలిటీ షోతో ఫేమస్‌ అయిన రాఖీ సావంత్‌ ‘మస్తీ’, ‘చూరా లీయా హై తుమ్‌నే’, ‘దిల్‌ బోలే హడిప్పా’ వంటి సినిమాలలో నటించారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)