amp pages | Sakshi

రామ్‌చరణ్‌ ఇన్‌...

Published on Tue, 07/09/2019 - 00:32

స్టార్లు ఏం చేస్తుంటారు? ఏ సినిమాలు చేస్తున్నారు? ఎక్కడ వెకేషన్‌లో ఉన్నారు అనే అప్‌డేట్స్‌ అభిమానులకు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. సోషల్‌ మీడియా ద్వారా స్టార్స్‌ అందుబాటులోకి రావడం అభిమానులకు పండగలాంటిదే. ఫేస్‌బుక్, ట్వీటర్, ఇన్‌స్టాగ్రామ్‌ ఇలా విభిన్న యాప్స్‌లో అకౌంట్స్‌ ఓపెన్‌ చేసి తమ గురించిన అప్‌డేట్స్‌ తెలియజేస్తున్నారు. ఆల్రెడీ ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌గా ఉంటారు రామ్‌చరణ్‌. తన సినిమాలు, డైట్‌.. ఇలా చాలా విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటారు. తాజాగా రామ్‌చరణ్‌  ఫొటో షేరింగ్‌ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి పోస్ట్‌గా తన స్టిల్‌ను అప్‌లోడ్‌ చేశారు. ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్, సైరా’ అప్‌డేట్స్‌ అన్నీ ఇందులో షేర్‌ చేస్తారని ఫ్యాన్స్‌ ఊహిస్తున్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)