amp pages | Sakshi

బ్యాక్‌ టు స్కూల్‌

Published on Tue, 05/07/2019 - 00:26

చిన్నప్పుడు చదువుకున్న స్కూల్‌ అందరికీ స్పెషలే. అక్కడికి ఎప్పుడు వెళ్లినా మళ్లీ ఆ స్కూల్‌ స్టూడెంట్‌ అయిపోవడం కామన్‌. ఇప్పుడు అలానే బ్యాక్‌ టు స్కూల్‌ వెళ్లిపోయారు రామ్‌చరణ్‌. తను చదువుకున్న లారెన్స్‌ స్కూల్‌ను ఇటీవల సందర్శించారు. ఆ స్కూల్‌తో తనకున్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆ ఫోటోలను చరణ్‌ భార్య ఉపాసన సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. ‘‘జ్ఞాపకాలు ఎప్పటికీ ఉంటాయి. స్కూల్‌ క్యాంటీన్, హాస్టల్, క్లాస్‌ గ్రూప్‌ ఫోటో ఇవన్నీ చూసినప్పుడు పాత జ్ఞాపకాలు చటుక్కున గుర్తొసాయి.

స్కూల్‌ని మిస్‌ అయిన ఫీలింగ్‌ కలిగిస్తాయి. చరణ్‌కి కూడా తన స్కూల్‌ జ్ఞాపకాలు చాలానే ఉన్నాయి. తనలోని చిన్నపిల్లోడిని మళ్లీ బయటకు తీసుకొచ్చాయి’’ అన్నారు ఉపాసన. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా కోసం వర్కవుట్స్‌ చేస్తూ రామ్‌చరణ్‌ గాయపడిన సంగతి తెలిసిందే. దాంతో షూటింగ్‌కి చిన్ని బ్రేక్‌ ఇచ్చారు. ఆ బ్రేక్‌లో సరదాగా స్కూల్‌ను సందర్శించారనుకోవచ్చు.  కొన్ని రోజుల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కొత్త షెడ్యూల్‌ స్టార్ట్‌ కానుంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌