రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ట్రిబ్యూట్ టు రంగీలా
Published on Mon, 10/07/2019 - 04:45
రామ్‌గోపాల్ వర్మ కెరీర్లో ‘రంగీలా’ సినిమా చాలా స్పెషల్. ఇప్పుడు ఆ సినిమాకు ట్రిబ్యూట్‌గా ‘బ్యూటిఫుల్’ సినిమా తెరకెక్కుతోంది. ‘ట్రిబ్యూట్ టూ రంగీలా’ అనేది క్యాప్షన్. రామ్‌గోపాల్ వర్మ టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై టి. అంజయ్య సమర్పణలో టి. నరేశ్‌కుమార్, టి. శ్రీధర్ నిర్మిస్తున్నారు. సూరి, నైనా జంటగా అగస్త్య మంజు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు వర్మతో పాటుగా అగస్త్య మంజు దర్శకత్వం వహించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ నెల 9న ‘బ్యూటిఫుల్’ ట్రైలర్ విడుదల కానుంది. ఈ సినిమాకు పాటలు: సిరాశ్రీ, సంగీతం: రవిశంకర్.
#
Tags