amp pages | Sakshi

లుక్‌ టెస్ట్‌లో రామ్‌..!

Published on Sat, 03/17/2018 - 11:33

ఉన్నది ఒకటే జిందగీ తరువాత రామ్‌ చేస్తున్న సినిమా హలో గురూ ప్రేమకోసమే. సినిమా చూపిస్త మామ, నేను లోకల్‌ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన ఈ సినిమా ఈ సినిమాకు దర్శకుడు. దిల్ రాజు బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది. 

తాజాగా ఈ సినిమాలో రామ్‌ లుక్‌ ఎలా ఉండబోతోందో రివీల్‌ అయ్యింది. ఇటీవల ఓ షెడ్యూల్‌ షూటింగ్‌ పూర్తి చేసుకున్న రామ్‌, లుక్‌ టెస్ట్‌కు సంబంధించిన ఫోటోను తన సోషల్‌ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలో రామ్‌ ఫార్మల్‌ డ్రెస్సింగ్‌లో స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. మార్చి 8న ప్రారంభమైన ఈ సినిమా రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కుతోంది.

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)