amp pages | Sakshi

జంగిల్‌ జిందగీ!

Published on Sat, 03/10/2018 - 00:52

ట్రాఫిక్‌ గొడవే లేదు. పొల్యూషన్‌ ప్రాబ్లమ్‌ లేదు. ప్రశాంతంగా ఉండే ఏరియాకి వెళ్లారు బందేవ్‌. ఇంతకీ  బందేవ్‌ ఎవరు? అంటే.. మన టాలీవుడ్‌ హీరో రానానే. గజరాజుతో స్నేహం చేయడానికి బందేవ్‌ ఎక్కడికి వెళ్లాడో తెలుసా? థాయ్‌లాండ్‌లోని జంగిల్‌లోకి వెళ్లాడు. నెల రోజులు అక్కడే ఉంటారట. ప్రభు సాల్మన్‌ దర్వకత్వంలో రానా హీరోగా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. హిందీలో ‘హథీ మేరే సాథీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తెలుగులో ‘అడివిరాముడు’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

న్యూ ఇయర్‌ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. 1971లో రాజేష్‌ ఖన్నా హీరోగా వచ్చిన ‘హథీ మేరే సాథీ’ చిత్రానికి ఇది రీమేక్‌ అని సమాచారం. ఈ సినిమా షూటింగ్‌ కోసం థాయ్‌లాండ్‌ అడవిలోకి వెళ్లారట రానా. ‘‘హాథీ మేరే సాథీ’ చిత్రం కోసం థాయ్‌లాండ్స్‌లోని అడవికి వచ్చా. నెల రోజుల పాటు ఇక్కడే ఉంటాను’’ అని పేర్కొన్నారు రానా. అంటే.. వచ్చే నెల రోజులు జంగిల్‌ జిందగీ అన్నమాట. అదేనండీ.. అడవి జీవితం అంటున్నాం. ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారట.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌