amp pages | Sakshi

రానా-మిహికా ప్రీ వెడ్డింగ్ సంద‌డి షురూ!

Published on Sun, 06/21/2020 - 11:24

టాలీవుడ్ అంద‌గాడు రానా ద‌గ్గుబాటి- మిహికా బజాజ్‌ల వివాహం ఆగ‌స్ట్ 8న జ‌ర‌గనున్న విష‌యం తెలిసిందే. ఈ పెళ్లి కోసం ఇరు కుటుంబాలు ఇప్ప‌టి నుంచే పెళ్లి ప‌నుల్లో మునిగిపోయాయి. ఈ విష‌యాన్ని కొత్త పెళ్లి కూతురు మిహికా బ‌జాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్ల‌డించింది. వేడుక‌లు కొన‌సాగుతున్నాయంటూ త‌న ఫొటోను పంచుకుంది. ఇందులో వ‌ధువుగా ముస్తాబైన మిహికా రాయ‌ల్ లుక్‌లో మెరిసిపోతోంది. ధ‌గ‌ధ‌గ మెరిసిపోతున్న న‌గ‌లు ధ‌రించిన ఆమె చిరున‌వ్వులు చిందిస్తోంది. ఆమె ముఖంలో పెళ్లి క‌ళ కొట్టొచిన‌ట్లు క‌నిపిస్తోంది. (ఆగస్టులోనే రానా పెళ్లి)

ఈ ఫొటో చూస్తుంటే ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ ప్రారంభ‌మైన‌ట్లే తెలుస్తోంది. కాగా లాక్‌డౌన్ నిబంధ‌న‌ల వ‌ల్ల కొద్ది మంది అతిథుల స‌మ‌క్షంలోనే వివాహం జ‌రిపించ‌నున్న‌‌ట్లు స‌మాచారం. హైద‌రాబాద్‌లో ఈ పెళ్లి వేడుక‌ను ఎక్క‌డ నిర్వ‌హించనున్నార‌నేది ఇంకా వెల్ల‌డించ‌లేదు. కాగా తాను ప్రేమ‌లో ఉన్నానంటూ రానా గ‌త నెల‌లో బాంబు పేల్చిన విష‌యం తెలిసిందే. అయితే ప్రేమ విష‌యాన్ని ప్ర‌క‌టించిన కొద్ది రోజుల్లోనే పెళ్లి ముహూర్తం పెట్టేసుకోవ‌డం విశేషం. అటు మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల కూడా పెళ్లికి సిద్ధమైన‌ విష‌యం తెలిసిందే. (ఇది ఆరంభం​.. ఇక ఎప్పటికీ: మిహీకా)

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)