amp pages | Sakshi

టెంపర్ హిందీ రీమేక్కు హీరో ఫిక్స్

Published on Sat, 08/12/2017 - 13:08

ఎన్టీఆర్‌ హీరోగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన సూపర్ హిట్ సినిమా 'టెంపర్‌'. ఎన్టీఆర్‌లోని కొత్త కోణాన్ని చూపించడమే కాకుండా ఆయన కెరీర్ కు ఈ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. చాలా కాలంగా ఈ సినిమా హిందీ రీమేక్ విషయంలో చర్చలు జరుగుతున్న హీరో మాత్రం ఫైనల్ కాలేదు. తాజాగా టెంపర్ హిందీ రీమేక్ కు హీరోను ఫిక్స్ చేశారు.

ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే బాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ టెంపర్ రీమేక్ లో నటిస్తున్నాడు. మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు రోహిత్‌ శెట్టి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుంది.  ప్రస్తుతం రణ్‌వీర్‌ సింగ్‌, సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పద్మావతి' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత టెంపర్ రీమేక్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Videos

చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం..బాబు బాగా ముదిరిపోయిన తొండ

కూటమిపై గర్జించిన సీఎం జగన్.. దద్దరిల్లిన రాయలసీమ గడ్డ..

సొంత వాళ్ళ దగ్గర పరువు పోయింది..బాబుపై కేశినేని నాని సెటైర్లు

ప్రచారంలో చంద్రబాబును ఏకిపారేసిన ఆర్కే రోజా

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

కర్నూలు బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్

అలాంటి నీచంగా మాట్లాడటం చంద్రబాబుకే సాధ్యం

మోదీ వ్యాఖ్యలకు కొమ్మినేని కౌంటర్..

అభివృద్ధిపై నాన్ స్టాప్ స్పీచ్..టీడీపీకి దమ్ముంటే..

విశాఖకే జై కొట్టిన టిడిపి

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)