ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘డిస్కోరాజా’గా రవితేజ!
Published on Sat, 01/26/2019 - 08:55
అమర్ అక్బర్ ఆంటోని లాంటి బారీ డిజాస్టర్ తరువాత రవితేజ మరో చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నాడు. నేడు రవితేజ పుట్టిన రోజు సందర్భంగా..ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగోను విడుదల చేసింది చిత్రబృందం.
‘డిస్కో రాజా’గా విడుదల చేసిన టైటిల్ లోగో ఆసక్తికరంగా ఉంది. పోస్టర్లో is ను కొట్టేసి.. was అని ప్రత్యేకంగా రాయడంతో.. సినిమాలో ఏదో ప్లాష్‌బ్యాక్ ఉన్నట్లు తెలుస్తోంది. వీఐ ఆనంద్ డైరెక్షన్లో రాబోతోన్న ఈ మూవీ అయిన రవితేజకు హిట్ ఇస్తుందో లేదో చూడాలి. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నారు.
#
Tags