నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
టైమ్ మిషన్ ఎక్కుతున్నారు
Published on Mon, 01/14/2019 - 02:52
పుట్టినరోజుకి ఎవరైనా ఒక సంవత్సరం ముందుకెళ్తారు. కానీ రవితేజ మాత్రం ఓ 20 ఏళ్లు వెనక్కి వెళ్లబోతున్నారట. టైమ్ మిషన్ కానీ ఎక్కబోతున్నారా? అంటే.. అలాంటిదే. దాని పేరే ‘డిస్కో రాజా’. రవితేజ లేటెస్ట్ చిత్రం ఇది. ఈ సినిమా 1980 బ్యాక్డ్రాప్లో సాగనుందని సమాచారం. వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో రవితేజ తండ్రీ కొడుకుల్లా ద్విపాత్రాభినయం చేయనున్నారు.
రవితేజ పుట్టినరోజు (జనవరి 26)న ఈ చిత్రం ప్రారంభం కానుందట. రవితేజతో ‘నేల టిక్కెట్టు’ నిర్మించిన రామ్ తాళ్లూరి ఈ చిత్రానికి నిర్మాత. ఇందులో పాయల్ రాజ్పుత్, నభా నటేశ్, ప్రియాంకా జవాల్కర్ హీరోయిన్లుగా నటించనున్నారు. ఈ సినిమాలో పాయల్ రాజ్పుత్ అంధురాలి పాత్రలో కనిపించనుండటం విశేషం. ఈ చిత్రం ఈ ఏడాది ద్వితీయార్ధంలో రిలీజ్ కానుంది.
#
Tags