amp pages | Sakshi

హేమలతా లవణం

Published on Wed, 02/20/2019 - 01:17

‘‘హేమలతా లవణంగారంటే నాకు చాలా గౌరవం. తెరపై ఆమె పాత్ర చేయడం  నాకు దక్కిన మంచి అవకాశంగా భావిస్తున్నా’’ అన్నారు రేణూ దేశాయ్‌. ‘బద్రి’తో తెలుగు తెరపై కనిపించి, ఆ తర్వాత ‘జానీ’లో చేసిన రేణు నటనకి బ్రేక్‌ ఇచ్చి, నిర్మాతగా, క్యాస్టూమ్‌ డిజైనర్‌గా, ఎడిటర్‌గా, డైరెక్టర్‌గా, చేశారు. దాదాపు 15ఏళ్ల తర్వాత ఆమె తెలుగు పరిశ్రమకు రీ–ఎంట్రీ ఇవ్వనున్నారు. ‘‘వంశీకృష్ణ దర్శకత్వం వహించనున్న ఓ సినిమాలో ప్రత్యేక పాత్ర చేస్తున్నా.

ఇందులో నేను హేమలతా లవణంగారి పాత్రలో కనిపిస్తాను’’ అని రేణు తెలిపారు. హేమలతా లవణం గురించి చెప్పాలంటే.. ఆమె సామాజిక కార్యకర్త, నాస్తికురాలు, అంటరానితనం, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారామె. ‘‘ఇలాంటి శక్తిమంతమైన పాత్ర ద్వారా తెలుగుకి రీ–ఎంట్రీ ఇవ్వడం చాలా చాలా ఆనందంగా ఉందని, త్వరలో మరిన్ని విశేషాలు చెబుతాను’’ అని రేణు అన్నారు. 
 

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌