amp pages | Sakshi

వర్మ జీఎస్టీ : ‘ప్రతి స్త్రీకి గౌరవం’

Published on Sat, 01/27/2018 - 11:17

రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కించిన గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌ ఆల్ లైన్‌ లో రిలీజ్‌ అయ్యింది. ఈ వీడియో జనవరి 26నే రిలీజ్ కావాల్సి ఉండగా సైట్‌ క్రాష్‌ ఉండటంతో సర్వర్లు హ్యాంగ్‌ అయిన కారణంగా 27 ఉదయం రిలీజ్ చేశారు. వీడియో విడుదలైన తరువాత వచ్చిన స్పందనలను వర్మ తన సోషల్ మీడియా పేజ్‌ లో షేర్ చేశాడు. 

‘గాడ్‌ సెక్స్‌ అండ్ ట్రూత్ చూసిన తరువాత ఓ మహిళ నాకు మేసేజ్‌ చేసింది. ప్రతీ సీన్‌ నాకు వణుకు తెప్పించింది. ఇది పోర్న్‌ కాదు. కేవలం ఫిలాసఫీ మాత్రమే కాదు. శృంగారం పట్ల ఓ పవిత్ర భావన, స్త్రీ శరీరం పట్ల ఆరాధన. ఈ సినిమాను ప్రతీ మహిళ గౌరవంగా భావించాలి’

‘గాడ్ సెక్స్‌ అండ్ ట్రూత్‌ చూసిన తరువాత ఓ అమ్మాయి మెసేజ్‌ చేస్తూ, సాంఘిక కట్టుబాట్ల వల్ల నేను అణచివేయబడ్డాను. కానీ జీఎస్టీ చూసిన తరువాత నేను స్త్రీగా జన్మించినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. స్త్రీ లైంగిక స్వేచ్ఛ పట్ల మీరు చూపించిన ఫిలాసఫీ నచ్చింది. ఈ వీడియో నా సెక్సువల్‌ రైట్స్‌ గురించి ఆలోచించేలా చేసింది. మియా మాల్కోవా, ఆర్జీవీలకు కృతజ్ఞతలు’ అంటూ తనకు మెసేజ్‌ చేసినట్టుగా వర్మ వెల్లడించారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)