amp pages | Sakshi

ఆర్జీవీ: రోజూ గిల్లే వాడు

Published on Wed, 04/01/2020 - 17:59

త‌న రూటే సెప‌రేటు, మోనార్క్‌-ఎవ్వ‌రి మాటా విన‌డు.. ఇలాంటి డైలాగ్స్ అన్నింటికీ స‌రిగ్గా సరిపోయే వ్య‌క్తి రాంగోపాల్ వ‌ర్మ‌. త‌ను తీసే చిత్రాలు హిట్టా, ఫ‌ట్టా అని ప‌ట్టించుకోకుండా వ‌రుస సినిమాలు చేసుకుపోతుంటాడు. ఇలాంటి సంచ‌ల‌న ద‌ర్శ‌కుడికి, ప్ర‌ముఖ ర‌చ‌యిత జొన్న‌విత్తుల రామ‌లింగేశ్వ‌రరావుకు ఈ మ‌ధ్య ప‌డ‌టం లేదు. అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా ఒక‌రిపై మ‌రొక‌రు మాట‌ల క‌త్తులు విసురుకుంటున్నారు. "అమ్మ‌రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు" చిత్ర రిలీజ్ స‌మ‌యంలో వీళ్లిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ ప్రారంభ‌మైంది. ఆ సినిమాను జొన్న‌విత్తుల విమ‌ర్శించ‌గా ఆర్జీవీ వెన‌కేసుకొచ్చాడు. (హాలీవుడ్‌ స్టార్‌ మాట కాదంటున్న కూతురు)

అలా వీళ్లిద్ద‌రికీ అభిప్రాయ‌బేధాలు త‌లెత్తాయి. ఈ త‌గాదా తారా స్థాయికి చేరుకోగా ఆర్జీవీపై బ‌యోపిక్ తీస్తాన‌ని జొన్న‌విత్తుల‌ ప్ర‌క‌టించాడు. చెప్పిన‌ మాట ప్ర‌కారం బుధ‌వారం టైటిల్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశాడు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో టైటిల్ పోస్ట‌ర్ వైరల్‌ అవుతోంది. ఇందులో "రోజూ గిల్లే వాడు(ఆర్‌జీవీ)" అనే పేరు కాస్త విచిత్రంగా ఉన్న‌ప్ప‌టికీ స‌రిగ్గానే స‌రిపోయింద‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. వెంక‌ట శ్రీనివాస్ బొగ్గ‌రం, టార‌స్ సినికార్ప్ స‌మ‌ర్ప‌ణ‌లో కార్తికేయ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. గేయ ర‌చ‌యిత జొన్న విత్తుల రామ‌లింగేశ్వ‌ర‌రావు ద‌ర్శ‌కుడు. (ఈ పాటను చేతులు కడుక్కొని వినండి!)

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)