amp pages | Sakshi

‘సూపర్‌ స్టార్‌ అంటే స్టార్‌డమ్‌ మాత్రమే కాదు’

Published on Thu, 11/08/2018 - 15:34

ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో సెన్సేషన్‌ సృష్టించిన యంగ్‌ హీరో కార్తికేయ, సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా కనిపిస్తున్నాడు. తాజాగా సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు గురించి కార్తీకేయ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. దీపావళి కానుకగా విడుదలైన విజయ్‌, మురుగదాస్‌ల సర్కార్‌ సినిమాపై మహేష్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. సర్కార్‌ బాగుందంటూ మహేష్‌ చేసిన ట్వీట్‌కు మురుగదాస్‌ రిప్లై కూడా ఇచ్చాడు.

తాజాగా ఈ ట్వీట్‌ పై స్పందించిన కార్తికేయ ‘సూపర్‌స్టార్‌ గా ఉండటం అంటే స్టార్‌డమ్ మాత్రమే కాదు. మహేష్ సర్‌ లాంటి వారు చూపించే యాటిట్యూడ్‌ అది. స్పైడర్‌ సినిమా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయినా.. మురుగదాస్‌ గారి పట్ల మహేష్ గారి గౌరవం అలాగే ఉంది. ఒక స్టార్‌ మరో స్టార్‌ హీరో సినిమాను ప్రమోట్ చేయటం చాలా గొప్ప విషయం’ అంటూ ట్వీట్ చేశాడు కార్తికేయ.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)